Blogs

విశాఖపట్నంలోని మాధవధార దగ్గర శ్రీ శాంతి అపార్ట్మెంట్స్ (సౌత్ బ్లాక్) ప్రాంగణంలో గుడ్డ సంచులు పంపిణీ

02-07-2025 ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంలోని మాధవధారలోని శ్రీ శాంతి అపార్ట్మెంట్స్ (సౌత్ బ్లాక్) ప్రాంగణంలో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు HPCL విశాఖపట్నం సహకారంతో పర్యావరణ హితమైన గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ప్రజల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గింపు, పర్యావరణ హితం, మరియు పునర్వినియోగ సంస్కృతిని ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్య అడుగుగా నిలిచింది. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి : HPCL PRO శ్రీ …

విశాఖపట్నంలోని మాధవధార దగ్గర శ్రీ శాంతి అపార్ట్మెంట్స్ (సౌత్ బ్లాక్) ప్రాంగణంలో గుడ్డ సంచులు పంపిణీ Read More »

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం – 6వ వార్షికోత్సవ వేడుకలు

ప్రతిష్టాత్మక ఆరు సంవత్సరాల సేవా ప్రయాణం, 2019 జూన్ 10వ తేదీన సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు “పర్యావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు” అనే మహోన్నత లక్ష్యంతో గోపాలపట్నం నుండి ప్రారంభమైన జేడీ ఫౌండేషన్, తన మొట్టమొదటి కార్యక్రమంగా 89వ వార్డు చంద్రానగర్ గ్రౌండ్‌లో “స్వచ్ఛ్ భారత్” నిర్వహించింది. అక్కడి నుండి నిరంతరంగా సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ, ప్రతి నెలా—ప్రతి సంవత్సరం—కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతూ, ఇప్పుడు విశాఖపట్నం మొత్తం …

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం – 6వ వార్షికోత్సవ వేడుకలు Read More »

విశాఖ జీవీఎంసీ కమీనర్ శ్రీ కేతనకార్గ్ గారితో సమావేశం

30-06-2025 న జేడి ఫౌండేషన్ ప్రతినిధులు విశాఖపట్నం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమీనర్ శ్రీ కేతనకార్గ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలపై వివరణాత్మకంగా చర్చించారు. సమావేశం సందర్భంగా: కమీనర్ గారికి చూపిన అంశాలు : కమీనర్ గారు ఈ కార్యక్రమాలను ఆసక్తిగా పరిశీలించి, విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. జేడి ఫౌండేషన్ చేపడుతున్న పర్యావరణ కార్యకలాపాలు నగరానికి ఎంతో మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర కన్వీనర్ వివరణ …

విశాఖ జీవీఎంసీ కమీనర్ శ్రీ కేతనకార్గ్ గారితో సమావేశం Read More »

విత్తన బంతులు తయారు చేసిన విశాఖపట్నంలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర & బాలికల విద్యార్థులు

28-06-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, విశాఖపట్నంలోని గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకంగా “విత్తన బంతుల తయారీ కార్యక్రమం” నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నదీ పరివాహక ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు వంటి శూన్య భూభాగాల్లో సామాజిక వనాలు పెంపుట కోసం ఈ కార్యక్రమం చేపట్టబడింది. విద్యార్థులతో తయారు చేసిన విత్తన బంతుల్లో ఉపయోగించిన …

విత్తన బంతులు తయారు చేసిన విశాఖపట్నంలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర & బాలికల విద్యార్థులు Read More »

విశాఖపట్నంలో కొండపై విత్తనబంతులు విసిరి స్వచ్చ భారత్ నిర్వహణ

27-06-2025 న పర్యావరణ పరిరక్షణలో భాగంగా, విశాఖపట్నంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ పర్యావరణ సేవా సంస్థలతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. సీతమ్మధార 108 అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వెనుక కొండపై విత్తన బంతులు విసిరే కార్యక్రమం మరియు స్వచ్ఛ భారత్ శుభ్రత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు కలిసి పర్యావరణాన్ని కాపాడే దిశలో ఏకకృత్యంగా పనిచేయడం విశేషం. కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థలు : నిర్వహించిన …

విశాఖపట్నంలో కొండపై విత్తనబంతులు విసిరి స్వచ్చ భారత్ నిర్వహణ Read More »

విశాఖపట్నంలో “సీడ్ బ్యాంక్” బాక్స్ తయారీ

22-06-2025 న విశాఖపట్నంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విత్తన బంతుల కార్యక్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన దశ విజయవంతంగా పూర్తి చేయబడింది. విత్తన సేకరణ గ్రూప్ సభ్యులు కలిసి వివిధ రకాల విత్తనాలను సేకరించడం, వాటిని వర్గీకరించడం మరియు లెక్కించడం వంటి పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రూప్ సభ్యుల పిల్లలు కూడా చురుకుగా పాల్గొన్నారు.వారి సహకారంతో: విత్తనాల విభజన & లెక్కింపు వివరాలు : ఈ విత్తనాలతో జేడి ఫౌండేషన్ రూపొందించిన “సీడ్ బ్యాంక్” …

విశాఖపట్నంలో “సీడ్ బ్యాంక్” బాక్స్ తయారీ Read More »

చింతలపూడిలో ఏరువాక పున్నమి వేడుకలు

11-06-2025 న ఏరువాక పున్నమి సందర్భంగా, జే.డీ. ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతలపూడి గ్రామంలో ప్రత్యేక ఏరువాక పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ రైతుల శ్రేయస్సు, గ్రామ అభివృద్ధి, వ్యవసాయ సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జే.డీ. ఫౌండేషన్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, జే.డీ. ఫౌండేషన్ సభ్యులు పాల్గొని పంటల పట్ల గౌరవం తెలియజేశారు. రైతులకు శాలువాలతో సన్మానం చేసి, పంటల సాగులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమ ముఖ్యాంశాలు …

చింతలపూడిలో ఏరువాక పున్నమి వేడుకలు Read More »

ఏరువాక పున్నమి సందర్భంగా అన్నవరప్పాడు రైతులకు సన్మానం

11-06-2025 న ఏరువాక పౌర్ణమి సందర్భంగా, జే.డీ. ఫౌండేషన్ 7వ సంవత్సరం వేడుకలలో భాగంగా, జే.డీ. ఫౌండేషన్ అన్నవరప్పాడు శాఖ (పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా) ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహితమైంది. ఈ కార్యక్రమాన్ని పొప్పొప్పు వెంకట నాగేశ్వరరావు గారి నాయకత్వంలో నిర్వహించారు. గ్రామ పెద్దలు చిట్టిడి మూర్తి గారు, రేలంగి రాజేష్ గారు, అలాగే బోలిశెట్టి సూర్యప్రకాశ్, పంతం కృపాకర్రావు, పొప్పొప్పు శివలు పాల్గొని రైతులను సన్మానించారు. సన్మానించబడిన గ్రామాలు : …

ఏరువాక పున్నమి సందర్భంగా అన్నవరప్పాడు రైతులకు సన్మానం Read More »

90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు జేడీ ఫౌండేషన్ చిరు కానుక

10-06-2025 న విద్యకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో తిరువళ్లూరు గవర్నమెంట్ స్కూల్ లో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించబడింది. 10వ తరగతి & 12వ తరగతి గవర్నమెంట్ స్కూల్ లో చదివి 90% పైగా మార్కులు సాధించిన 11 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ 11 మందిలో ఒక విద్యార్థిని తిరువళ్లూరు జిల్లా టాపర్ కావడం విశేషం. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని: జేడి ఫౌండేషన్ అందించిన కానుకలు …

90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు జేడీ ఫౌండేషన్ చిరు కానుక Read More »

నందవానిపాలెంలో నిర్వహించిన ఏరువాక పున్నమి

11-06-2025 న జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతగట్ట్ల పంచాయితీకి చెందిన నందవానిపాలెం గ్రామంలో “ఏరువాక పున్నమి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ సంప్రదాయాలను కాపాడుతూ, రైతుల కృషిని గౌరవించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో “రైతే రాజు – గ్రామస్వరాజ్యమే ధ్యేయం” అనే నినాదంతో రైతులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పొలాన్ని ట్రాక్టర్‌తో దుక్కు దున్ని, తరువాత మహిళా రైతులతో పాటు పలువురు రైతులను అభినందించారు. కార్యక్రమానికి విచ్చేసిన …

నందవానిపాలెంలో నిర్వహించిన ఏరువాక పున్నమి Read More »

loader