Other Major Initiatives

రాఖీ పౌర్ణమి సందర్భంగా పర్యావరణ హిత విత్తన రాఖీలు తయారు చేసిన “అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి” విద్యార్థులు

8-8-2025 న రాఖీ పౌర్ణమి సందర్భంగా, “అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి” విద్యార్థులు పర్యావరణ హితమైన విత్తన రాఖీలు తయారు చేసి ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ, సాంప్రదాయ విలువలతో పాటు పచ్చదనం పట్ల ప్రేమను ప్రదర్శించారు. ఈ విత్తన రాఖీలు పర్యావరణానికి హాని కలిగించకుండా, నేలలో నాటితే మొక్కలుగా పెరిగే విధంగా రూపొందించబడ్డాయి. విద్యార్థులు రాఖీని కేవలం చెల్లి-అన్న బంధానికి గుర్తుగా కాకుండా, …

రాఖీ పౌర్ణమి సందర్భంగా పర్యావరణ హిత విత్తన రాఖీలు తయారు చేసిన “అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి” విద్యార్థులు Read More »

వినాయక చవితి సందర్భంగా ముత్యాలమ్మ పాలెం విలువలబడి విద్యార్థుల చేత పర్యావరణ హిత మట్టి గణపతి ప్రతిమల తయారీ

13-8-2025 న వినాయక చవితి సందర్భంగా, అనకాపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం విలువలబడి విద్యార్థులు మరియు విద్యార్థినీ తమ సృజనాత్మకతను జోడించి పర్యావరణ హితమైన మట్టి గణపతి ప్రతిమలు తయారు చేశారు. చిన్నచిన్న చేతులతో ఎంతో మనసు పెట్టి చేసిన ఈ బొజ్జ గణపయ్య విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వినాయక చవితి పండుగను పర్యావరణానికి హాని కలగకుండా ఎలా జరుపుకోవచ్చో చూపించారు. మట్టి గణపతిని ఉపయోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా …

వినాయక చవితి సందర్భంగా ముత్యాలమ్మ పాలెం విలువలబడి విద్యార్థుల చేత పర్యావరణ హిత మట్టి గణపతి ప్రతిమల తయారీ Read More »

ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారి జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సంబురం

ఏప్రిల్ 3 మరియు 4 తేదీలలో, జెడి ఫౌండేషన్ ఛైర్మన్ మరియు సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి జన్మదిన వేడుకలు విశాఖపట్నంలో సామాజిక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు మామూలు పుట్టినరోజు వేడుకలు కాక, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలుగా మార్చడం విశేషం.   మెగా రక్తదాన శిబిరం – ఒక మానవతా పిలుపు జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని “జీవితాన్ని రక్షించు …

ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారి జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సంబురం Read More »

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ

ఏప్రిల్ 6, 2025: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు సమూహంగా చేరిన పలు ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుడ్డ సంచుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమం CBI మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి భాగంగా నిర్వహించబడింది. పంపిణీ జరిగిన ప్రదేశాలు: ఈ పుణ్యప్రాంగణాల్లో భక్తులకు పునర్వినియోగయోగ్య గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులు వాడకుండా పండుగల నిర్వహణలో పర్యావరణ …

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ Read More »

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

ఏప్రిల్ 6, 2025 న దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AID INDIA FOUNDATION (USA) సహకారంతో భక్తుల అన్నదాన నిమిత్తంగా బియ్యం బస్తాలు (5 క్వింటాళ్లు) దానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో: ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జేడీ ఫౌండేషన్ నిరంతరం ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ …

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ Read More »

జీవీఎంసీ స్వచ్ఛ్ అవార్డు దక్కించుకున్న జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం

26-07-2025 న జీవీఎంసీ నిర్వహించిన స్వచ్ఛ్ అవార్డుల సన్మాన కార్యక్రమంలో, విశాఖపట్నం నగరం దేశంలోనే సఫాయిమిత్ర సురక్షిత్ షెహర్ ప్రత్యేక కేటగిరీలో ప్రధమ స్థానం సాధించిన సందర్భంగా పలు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విశాఖ బీచ్‌లోని ఎ.యు. కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ప్రధాన అతిథులు పాల్గొన్న వారు : మేయర్ సందేశం : మేయర్ పీలా శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ: అలాగే నగర ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. …

జీవీఎంసీ స్వచ్ఛ్ అవార్డు దక్కించుకున్న జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం Read More »

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం – 6వ వార్షికోత్సవ వేడుకలు

ప్రతిష్టాత్మక ఆరు సంవత్సరాల సేవా ప్రయాణం, 2019 జూన్ 10వ తేదీన సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు “పర్యావరణ పరిరక్షణ, సమాజ శ్రేయస్సు” అనే మహోన్నత లక్ష్యంతో గోపాలపట్నం నుండి ప్రారంభమైన జేడీ ఫౌండేషన్, తన మొట్టమొదటి కార్యక్రమంగా 89వ వార్డు చంద్రానగర్ గ్రౌండ్‌లో “స్వచ్ఛ్ భారత్” నిర్వహించింది. అక్కడి నుండి నిరంతరంగా సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ, ప్రతి నెలా—ప్రతి సంవత్సరం—కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతూ, ఇప్పుడు విశాఖపట్నం మొత్తం …

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం – 6వ వార్షికోత్సవ వేడుకలు Read More »

విశాఖపట్నంలో సామాజికం 2025 అవార్డులను దక్కించుకున్న జేడీ ఫౌండేషన్

AMTZ క్యాంపస్, విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోటరీ క్లబ్ విశాఖపట్నం మరియు అబ్దుల్ కలామ్ మెడి టెక్ జోన్ సంయుక్తంగా సామాజికం 2025 CSR మీట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ తమ సేవా కార్యక్రమాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్ ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలో విద్య, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి వంటి రంగాలలో చేపట్టిన పలు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి. ఈ కార్యక్రమంలో సామాజికం 2025 అవార్డులు ప్రకటించబడ్డాయి.జేడీ …

విశాఖపట్నంలో సామాజికం 2025 అవార్డులను దక్కించుకున్న జేడీ ఫౌండేషన్ Read More »

మోత్కూరు మండలం పాటిమట్టలో రక్తదాన శిబిరం & ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జేడీ ఫౌండేషన్ ఛైర్మన్

21-05-2025 తేదీన మోత్కూరు మండలం పాటిమట్టలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో మరియు మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమం లో జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు పాల్గొని విలువైన సందేశం అందించారు. కార్యక్రమం విశేషాలు : “రక్తదానం మహత్తరమైన సేవ. అదే సమయంలో ఉపాధ్యాయుల శిక్షణ సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఈ రెండింటి ప్రాధాన్యం అపారమైనది.”

loader