Blogs

విత్తన బంతులు విసిరిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (నరవ) విద్యార్థినీ విద్యార్థులు

30-08-2025 న ఈ రోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా, సీబీఐ మాజీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి సూచనతో, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (నరవ) కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సామాజిక వనాలు పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో, కాలేజ్ ప్రక్కన ఉన్న కొండపై గంగరావి, మారేడు, మొక్కజొన్న, తురాయి, సీతాఫలం, సపోటా, వేప, బాదం, చింత, కుంకుడు తదితర విత్తనాలతో తయారుచేసిన విత్తన బంతులను విద్యార్థులు …

విత్తన బంతులు విసిరిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (నరవ) విద్యార్థినీ విద్యార్థులు Read More »

మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల అవగాహనా కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ

ఇంజనీరింగ్ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని మాజీ ఐపీఎస్ అధికారి, JD ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్, వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతన విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. విద్యార్థి జీవితం భవిష్యత్తు పునాది వేయడానికి అత్యంత ముఖ్యమైన దశ అని, ఇంజనీరింగ్ విద్య కేవలం సాంకేతిక …

మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎంఆర్ఎం) కళాశాల నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల అవగాహనా కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వీవీ లక్ష్మీనారాయణ Read More »

విశాఖపట్నంలో “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”

పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా జేడీ ఫౌండేషన్ తీసుకున్న మరో వినూత్న కార్యక్రమం — “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత”. ఈ పిలుపుకు విశాఖపట్నంలో విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ రోజు, 89వ వార్డు యల్లపువానిపాలెం సంతోష్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఉన్నతాధికారి శ్రీ దాడి వెంకట అప్పారావు గారి ఇంటి ఆవరణలో జేడీ ఫౌండేషన్ సభ్యుల సూచన మేరకు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు గుడ్డ సంచులు అందించి అభినందించారు. …

విశాఖపట్నంలో “ప్రతీ ఇంటా ఇంకుడుగుంత” Read More »

ఇంకుడు గుంతల నిర్మాణం

పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాజువాకలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టబడింది. ఈ రోజు కురిసిన భారీ వర్షానికి, జేడీ ఫౌండేషన్ నిధులతో నిర్మించిన ఇంకుడు గుంతలో వర్షపు నీరు సహజంగా ఇంకుతూ ఉండడం ఒక దృశ్య సాక్ష్యంగా నిలిచింది. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యులు, ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను పాఠశాల విద్యార్థులకు వివరించారు.వర్షపు నీటిని భూగర్భజలాల్లోకి చొప్పించేందుకు, నేలలో తేమ నిలుపుకునేందుకు, …

ఇంకుడు గుంతల నిర్మాణం Read More »

విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, జేడీ ఫౌండేషన్ నిధులతో విశాఖపట్నం నగరంలోని రెండు కీలక పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణం విజయవంతంగా చేపట్టబడింది. ఈ నిర్మాణాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాజువాక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పరిధిలో జరిగాయి. గాజువాక స్కూల్ కార్యక్రమం: గాజువాక హై స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించి, శ్రీమతి ప్రశాంతి గారికి మరో ముఖ్యమైన పత్రికగా ఇంకుడుగుంతల చిత్రాలతో కూడిన బుక్లెట్ …

విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం Read More »

విశాఖపట్నం పొలంబడిలో మొక్కల కాపు

జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన కీలక కార్యక్రమాల్లో పొలంబడి శిక్షణా కార్యక్రమం ఒకటి. గత ఫిబ్రవరిలో విశాఖపట్నంలోని కేంద్రీయ విద్యాలయం (నౌసేనాభాగ్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా కూరగాయ మొక్కలను నాటారు. ఈ రోజు, ఆ మొక్కలు కాయలు కాయడం చిత్రంలో చూడవచ్చు. ఇది విద్యార్థుల దైనందిన పరిశ్రమకు, మొక్కలపై వారి మమకారానికి ప్రత్యక్ష ఉదాహరణ. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి ప్రేమ, వ్యవసాయంపై అవగాహన పెంపొందించడం …

విశాఖపట్నం పొలంబడిలో మొక్కల కాపు Read More »

రైలులో నుండి వినూత్నంగా విసిరిన విత్తన బంతులు

30-07-2025 న పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ సభ్యులు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సింహాచలం రైల్వే స్టేషన్ నుండి కిరండోల్ ప్యాసింజర్ రైలులో ఎస్. కోట వరకు ప్రయాణిస్తూ, మైదాన ప్రాంతాల్లో సామాజిక వనాలు పెంపొందించడానికి విత్తన బంతులు విసిరే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పర్యావరణ సేవలో ఒక కొత్త ఆలోచనగా నిలిచింది. ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం : రైలు బయలుదేరిన తర్వాత: జేడీ ఫౌండేషన్ సభ్యులు ఎంతో చక్కగా ఈ అవగాహన …

రైలులో నుండి వినూత్నంగా విసిరిన విత్తన బంతులు Read More »

విశాఖపట్నంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవలో భాగంగా విశాఖపట్నం నగరంలోని చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు, ఎండలు మరియు వానల కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నచిన్న వ్యాపారులు — కొబ్బరికాయలు, కుండలు, కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులకు — అవసరమైన సాయంగా ఈ గొడుగులు అందజేయడం జరిగింది. ఈ గొడుగుల పంపిణీ కార్యక్రమం యల్లపువానిపాలెం, చంద్రానగర్, కొత్తపాలెం, గోపాలపట్నం …

విశాఖపట్నంలో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ Read More »

విశాఖపట్నం, గాజువాక, బీసీ రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు

సమాజ సేవలో మరో అడుగు ముందుకు వేసిన జేడీ ఫౌండేషన్, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో గాజువాక బీసీ రోడ్డులో అరుణ లాడ్జి ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సీబీఐ మాజీ జేడీ శ్రీ వి వి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథి సందేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాజువాక CI శ్రీ పార్థసారథి గారు, ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.ఉత్తరాంధ్ర కన్వీనర్ …

విశాఖపట్నం, గాజువాక, బీసీ రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు Read More »

నిర్మల్ జిల్లా భైంసాలో సీనియర్ కబడ్డీ ఆటగాళ్ళకి టీ-షర్ట్ లు పంపిణీ

నిర్మల్ జిల్లా భైంసాలో, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ కబడ్డీ ఆటగాళ్ళకు టీ-షర్ట్ లు పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా భావనను పెంపొందించేలా జేడీ ఫౌండేషన్ చేసిన ఈ ప్రయత్నాన్ని అన్ని వర్గాల వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: కవిత రెడ్డి గారు వ్యాఖ్యలు: “గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధికి కృషి చేయడం ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జేడీ ఫౌండేషన్ …

నిర్మల్ జిల్లా భైంసాలో సీనియర్ కబడ్డీ ఆటగాళ్ళకి టీ-షర్ట్ లు పంపిణీ Read More »

loader