Blogs

క్యాన్సర్ బాధితునికి సాయం

జెడీ ఫౌండేషన్ తరఫున విజయనగరం జిల్లా సభ్యులు శ్రీ అదినారాయణ గారు, తన బృందంతో కలిసి ఒక బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఒక కుటుంబానికి రూ. 10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంలో అదినారాయణ గారు మాట్లాడుతూ: “మన కాస్త సహాయం, ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తుంది. జెడీ ఫౌండేషన్ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తుంది. సహాయం చేయడంలో మేము ముందుంటాము.” ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: ఈ మానవతా సేవ …

క్యాన్సర్ బాధితునికి సాయం Read More »

విత్తన బంతులు విసిరిన విశాఖపట్నం HC వెంకటాపురం స్కూల్ విద్యార్థులు

26-07-2025 న జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖపట్నం HC వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని–విద్యార్థులతో కలిసి విత్తన బంతులు విసిరే కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ దగ్గరలో ఉన్న కొండపై సామాజిక వనాలు పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడింది. విద్యార్థుల ఉత్సాహభరిత పాల్గొనటం : విద్యార్థులు ఎంతో ఉత్సాహం, సరదా మరియు పర్యావరణం పట్ల ప్రేమతో విత్తన బంతులు విసిరారు.ప్రతి విత్తన బంతిలో భవిష్యత్తు పచ్చదనం ఉండడంతో, వారి పాల్గొనడం …

విత్తన బంతులు విసిరిన విశాఖపట్నం HC వెంకటాపురం స్కూల్ విద్యార్థులు Read More »

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల క్రితం స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన మొక్కలు

ఆరు సంవత్సరాల క్రితం జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు మొక్కలు నాటడం జరిగింది. ఆ సమయంలో నాటిన చిన్న మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లుగా మారి, పాఠశాలకు సహజమైన పచ్చదనం మరియు ప్రశాంతతను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చెట్లు ఇచ్చే నీడలో విద్యార్థిని–విద్యార్థులు పాఠశాల ప్రార్థన చేయడం ఎంతో స్ఫూర్తిదాయక దృశ్యం. ఇది మొక్కలు నాటటం ఎంత ముఖ్యమో మాత్రమే కాకుండా, వాటిని …

జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాల క్రితం స్థానిక కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వేసిన మొక్కలు Read More »

ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారి జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సంబురం

ఏప్రిల్ 3 మరియు 4 తేదీలలో, జెడి ఫౌండేషన్ ఛైర్మన్ మరియు సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి జన్మదిన వేడుకలు విశాఖపట్నంలో సామాజిక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు మామూలు పుట్టినరోజు వేడుకలు కాక, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలుగా మార్చడం విశేషం.   మెగా రక్తదాన శిబిరం – ఒక మానవతా పిలుపు జెడి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని “జీవితాన్ని రక్షించు …

ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణగారి జన్మదిన వేడుకలు – సేవా కార్యక్రమాలతో సంబురం Read More »

వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం

07-04-2025: ఈ రోజు నర్సంపేట మండలం నారక్కపేట్ ప్రాథమిక పాఠశాల ఆవరణలోజెడి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో “విలువల బడి” కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జెడి ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ కవితారెడ్డి గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సదానందం గారు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ నోటుపుస్తకాలు, ఫ్రూట్స్ అందించడం జరిగింది. విలువలబడి కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఆరు గంటల వరకు జరుగును. ఈ సమయంలో విద్యార్థులకు …

వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, నారక్కపేట్ గ్రామం ప్రాధమిక పాఠశాలలో విలువల బడి ప్రారంభం Read More »

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పచ్చలనడ్కుడా గ్రామంలో మరొక నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంభం

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా, నిజామాబాద్ జిల్లాలోని పచ్చలనడ్కుడా గ్రామంలో కాళోజి గ్రంథాలయం ఈరోజు ప్రారంభమైంది. ఇది గ్రామ ప్రజలకు ఞానదీపికగా నిలవనుంది. ఈ గ్రంథాలయం శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు, ఐపీఎస్, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ మరియు జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ గారి సౌజన్యంతో ప్రారంభించబడింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యా వైపుల్యాన్ని తొలగించాలనే లక్ష్యంతో ఆయన ప్రవేశపెట్టిన ఉద్యమానికి ఇది మరో మైలురాయి. ప్రారంభోత్సవ విశేషాలు: …

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పచ్చలనడ్కుడా గ్రామంలో మరొక నూతన కాళోజి గ్రంథాలయం ప్రారంభం Read More »

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ

ఏప్రిల్ 6, 2025: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు సమూహంగా చేరిన పలు ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గుడ్డ సంచుల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమం CBI మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు చేపడుతున్న ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి భాగంగా నిర్వహించబడింది. పంపిణీ జరిగిన ప్రదేశాలు: ఈ పుణ్యప్రాంగణాల్లో భక్తులకు పునర్వినియోగయోగ్య గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ సంచులు వాడకుండా పండుగల నిర్వహణలో పర్యావరణ …

శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచుల పంపిణీ Read More »

మొక్కలకు సంరక్షణ చర్యల్లో భాగంగా ముళ్ళ కంచె ఏర్పాటు చేయడం జరిగింది

17-07-2025 న విశాఖపట్నం 89వ వార్డు చంద్రానగర్ సబ్వే ప్రాంతంలో జేడి ఫౌండేషన్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరో ముఖ్యమైన చర్య చేపట్టారు.గతంలో ఈ ప్రాంతంలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యల్లో భాగంగా ముళ్ళ కంచె (thorn fencing) ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ ట్రీ గార్డులు అందుబాటులో లేని పరిస్థితిలో,పశువుల దాడుల నుండి మొక్కలను కాపాడటానికి ముళ్ల కంచె అమరిక అత్యవసరమైంది.జేడీ ఫౌండేషన్ సభ్యులు సమన్వయంతో ఈ పనిని వేగంగా పూర్తి చేశారు. కార్యక్రమం …

మొక్కలకు సంరక్షణ చర్యల్లో భాగంగా ముళ్ళ కంచె ఏర్పాటు చేయడం జరిగింది Read More »

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ

ఏప్రిల్ 6, 2025 న దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరుకల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పవిత్ర సందర్భంగా, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AID INDIA FOUNDATION (USA) సహకారంతో భక్తుల అన్నదాన నిమిత్తంగా బియ్యం బస్తాలు (5 క్వింటాళ్లు) దానం చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో: ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: జేడీ ఫౌండేషన్ నిరంతరం ప్రజల కోసం వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ …

భద్రాచలం శ్రీరామనవమి తిరుకల్యాణంకి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ Read More »

విశాఖపట్నంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి సారించిన జేడీ ఫౌండేషన్

జల సాక్షరతకు పురోగమనంగా, విశాఖపట్నంలోని ఈస్ట్ పార్క్ పరిసరాల్లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమం నిర్వహించబడింది. నీటి సంరక్షణపై ప్రజలలో అవగాహన పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.      ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, JD ఫౌండేషన్ సభ్యులు, పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణపై తమ మద్దతును తెలియజేశారు.      “నీటి యొక్క విలువను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భవిష్యత్ తరాలకు …

విశాఖపట్నంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై దృష్టి సారించిన జేడీ ఫౌండేషన్ Read More »

loader