భద్రాచలం శ్రీవిద్య పాఠశాలను సందర్శించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ
07-01-2026: జేడీ ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారు భద్రాచలం పట్టణంలోని శ్రీవిద్య పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా స్వాగతం పలికింది. కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనారాయణ గారు విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి చదవడం మరియు సమాజ పట్ల బాధ్యత భావన కలిగి ఉండాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాని సాధన కోసం నిరంతర ప్రయత్నం చేయాలని విద్యార్థులకు …
భద్రాచలం శ్రీవిద్య పాఠశాలను సందర్శించిన ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ Read More »









