Blogs

కోరమాండల్ ఇంటర్నేషనల్ సహకారంతో చైతన్య డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థులకు వస్త్ర సంచులు పంపిణీ

01-12-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో Coromandel International (కోరమాండల్ ఇంటర్నేషనల్) విశాఖపట్నం సహకారంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. సింగల్ యూస్ ప్లాస్టిక్ (Single Use Plastic – ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్) నిషేధం నేపథ్యంలో పాత గాజువాకలోని Chaitanya Degree & PG College (చైతన్య డిగ్రీ & పీజీ కళాశాల) క్యాంపస్‌లో ఎన్‌.ఎస్‌.ఎస్ (NSS – నేషనల్ సర్వీస్ స్కీమ్) విద్యార్థులు మరియు కళాశాల సిబ్బందికి వస్త్ర సంచులు పంపిణీ చేయడం జరిగింది. …

కోరమాండల్ ఇంటర్నేషనల్ సహకారంతో చైతన్య డిగ్రీ & పీజీ కళాశాల విద్యార్థులకు వస్త్ర సంచులు పంపిణీ Read More »

పోలి పాడ్యమి సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యుల సేవలు

21-11-2025: పోలి పాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని జేడీ ఫౌండేషన్ సభ్యులు దేవాలయం సమీపంలో భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న వేళ, జేడీ ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు అవసరమైన సహాయం అందించడం, కార్యక్రమాల నిర్వహణలో సహకరించడం, భద్రతా ఏర్పాట్లలో భాగస్వామ్యం కావడం వంటి సేవలు అందించారు. రాత్రి వేళలో జరిగిన సంప్రదాయ కార్యక్రమాలు, భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య జేడీ ఫౌండేషన్ …

పోలి పాడ్యమి సందర్భంగా జేడీ ఫౌండేషన్ సభ్యుల సేవలు Read More »

ఏజ్ కేర్ ఫౌండేషన్ గంభీరం ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్

14-11-2025: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంభీరం ప్రాంతంలో గల Age Care Foundation (ఏజ్ కేర్ ఫౌండేషన్) ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం మరియు గౌ ఆధారిత వ్యవసాయం గురించి ప్రాయోగికంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రంలో వంగ, టమాటో, మిరప వంటి కూరగాయల మొక్కలను విద్యార్థుల చేత నాటించారు. ప్రకృతి అనుకూల పద్ధతుల్లో సాగు చేసే విధానాలు, పర్యావరణానికి మేలు చేసే …

ఏజ్ కేర్ ఫౌండేషన్ గంభీరం ప్రాంగణంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్ Read More »

పొలంబాట పట్టిన విద్యార్థులు

13-11-2025: జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యవసాయం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక “పొలంబాట” కార్యక్రమం నిర్వహించబడింది. Sri Chanakya Degree College (శ్రీ చాణక్య డిగ్రీ కళాశాల), కంచరపాలెం విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి Sri Varaha Lakshmi Narasimha Swamy Devasthanam (శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం) వ్యవసాయ క్షేత్రం, కృష్ణాపురంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను పొలంబాట పట్టించి ప్రకృతి వ్యవసాయం మరియు …

పొలంబాట పట్టిన విద్యార్థులు Read More »

2025_dec_blog1_image1

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం టీంకు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ-2025 జాతీయ అవార్డు

15-12-2025: బెస్ట్ ప్రైవేటు సెక్టార్ ఆర్గనైజేషన్ ఇంప్లైమెంటింగ్ సి.ఎస్.ఆర్. కేటగిరీలో జాతీయ స్థాయి అవార్డును జేడీ ఫౌండేషన్ కైవసం చేసుకుంది. Public Relations Society of India (పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా – పి.ఆర్.ఎస్.ఐ) ఆధ్వర్యంలో “Empowering Growth, Preserving Roots – The PR Vision for 2047” అనే థీమ్‌తో Dehradun (డెహ్రాడూన్), Uttarakhand (ఉత్తరాఖండ్) రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15 వరకు నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ …

47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం టీంకు ప్రతిష్టాత్మక పి.ఆర్.ఎస్.ఐ-2025 జాతీయ అవార్డు Read More »

విశాఖపట్నం గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ స్కూల్ యందు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ట్యూటర్ ఏర్పాటు

13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం గోపాలపట్నంలో ఉన్న ZPH స్కూల్ (బాయ్స్ & గర్ల్స్) లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి నెలలో నిర్వహించే NMMS పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.15,000 చొప్పున, ఇంటర్ పూర్తి చేసే వరకు మొత్తం రూ.60,000 …

విశాఖపట్నం గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ స్కూల్ యందు నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ కొరకు ట్యూటర్ ఏర్పాటు Read More »

విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ

05-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా, కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో, జీవీఎంసీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం, బురుజుపేట ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచులను పంపిణీ చేయడం జరిగింది. ఆలయానికి విచ్చేసే భక్తులు రోజూ నైవేద్యాలు, ప్రసాదాలు తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ సంచులను వినియోగించడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని …

విశాఖపట్నంలో ఆలయ ప్రాంగణంలో భక్తులకు పర్యావరణ హితమైన వస్త్ర సంచుల పంపిణీ Read More »

విశాఖపట్నం కొత్తపాలెం చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత

01-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖపట్నం స్థానిక 89వ వార్డు, సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డు సమీపంలోని కొత్తపాలెం చెరువు గట్టు వద్ద స్వచ్ భారత్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సుందరమైన విశాఖ మహానగరంలో కొంతమంది మందుబాబులు మరియు ఆకతాయిల నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా చెరువులు, కాలువలు గాజు సీసాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి పోతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలగడమే కాకుండా, జలచరాలు, పరిసర …

విశాఖపట్నం కొత్తపాలెం చెరువు గట్టు ప్రాంతంలో గాజు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం

30-10-2025 న జేడీ ఫౌండేషన్ సభ్యులు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతులను పంపిణీ చేసే పర్యావరణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికుల్లో పచ్చదనం పట్ల అవగాహన కల్పించడంతో పాటు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలనే సందేశాన్ని జేడీ ఫౌండేషన్ తెలియజేసింది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు మరియు ప్రయాణ సమయంలో కనిపించే ఖాళీ స్థలాల్లో ఈ విత్తన బంతులను వేయడం ద్వారా భవిష్యత్తులో మొక్కలు …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం Read More »

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్డులో మొక్కల సంరక్షణ కార్యక్రమం

13-10-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ శివారు వెంకటాపురం రోడ్డులో గతంలో నాటిన మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలకు రక్షణగా కంచె ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా, గతంలో విరిగిపోయిన మరియు దెబ్బతిన్న కొన్ని మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలను నాటి పచ్చదనాన్ని మరింత పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పరిసర ప్రాంతాల్లో పర్యావరణ అవగాహన …

జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ నగర్ – వెంకటాపురం రోడ్డులో మొక్కల సంరక్షణ కార్యక్రమం Read More »

loader