Environment Activities

విత్తన బంతులు తయారు చేసిన విశాఖపట్నంలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర & బాలికల విద్యార్థులు

28-06-2025 న జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, విశాఖపట్నంలోని గోపాలపట్నం బాయ్స్ & గర్ల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేకంగా “విత్తన బంతుల తయారీ కార్యక్రమం” నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా, నదీ పరివాహక ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు వంటి శూన్య భూభాగాల్లో సామాజిక వనాలు పెంపుట కోసం ఈ కార్యక్రమం చేపట్టబడింది. విద్యార్థులతో తయారు చేసిన విత్తన బంతుల్లో ఉపయోగించిన …

విత్తన బంతులు తయారు చేసిన విశాఖపట్నంలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర & బాలికల విద్యార్థులు Read More »

విశాఖపట్నంలో కొండపై విత్తనబంతులు విసిరి స్వచ్చ భారత్ నిర్వహణ

27-06-2025 న పర్యావరణ పరిరక్షణలో భాగంగా, విశాఖపట్నంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ పర్యావరణ సేవా సంస్థలతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. సీతమ్మధార 108 అడుగుల అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వెనుక కొండపై విత్తన బంతులు విసిరే కార్యక్రమం మరియు స్వచ్ఛ భారత్ శుభ్రత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు కలిసి పర్యావరణాన్ని కాపాడే దిశలో ఏకకృత్యంగా పనిచేయడం విశేషం. కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థలు : నిర్వహించిన …

విశాఖపట్నంలో కొండపై విత్తనబంతులు విసిరి స్వచ్చ భారత్ నిర్వహణ Read More »

విశాఖపట్నంలో “సీడ్ బ్యాంక్” బాక్స్ తయారీ

22-06-2025 న విశాఖపట్నంలో జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విత్తన బంతుల కార్యక్రమానికి సంబంధించి ఒక ముఖ్యమైన దశ విజయవంతంగా పూర్తి చేయబడింది. విత్తన సేకరణ గ్రూప్ సభ్యులు కలిసి వివిధ రకాల విత్తనాలను సేకరించడం, వాటిని వర్గీకరించడం మరియు లెక్కించడం వంటి పనులను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రూప్ సభ్యుల పిల్లలు కూడా చురుకుగా పాల్గొన్నారు.వారి సహకారంతో: విత్తనాల విభజన & లెక్కింపు వివరాలు : ఈ విత్తనాలతో జేడి ఫౌండేషన్ రూపొందించిన “సీడ్ బ్యాంక్” …

విశాఖపట్నంలో “సీడ్ బ్యాంక్” బాక్స్ తయారీ Read More »

విశాఖపట్నం 98వ వార్డు సింహాచలంలో “ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ” కార్యక్రమం

05-06-2025 న విశాఖపట్నం 98వ వార్డు సింహాచలం ప్రాంతంలోని తొలిపావంచ వద్ద, జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ సమక్షంలో **“ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ”**ాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పర్యావరణాన్ని కాపాడే సంకల్పంతో గుడ్డ సంచులు పంపిణీ చేయడం, విత్తన బంతులు విసరడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు : జేడి ఫౌండేషన్ ప్రసంగం : కార్యక్రమంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలు : ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు : ఈ …

విశాఖపట్నం 98వ వార్డు సింహాచలంలో “ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ” కార్యక్రమం Read More »

విశాఖపట్నం 67వ వార్డులో “స్వచ్ఛ్ భారత్ విత్ కార్పొరేటర్” కార్యక్రమం

01-06-2026 రోజు సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం 67వ వార్డు – గాజువాక హై స్కూల్ రోడ్డుపై గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం “స్వచ్ఛ్ భారత్ విత్ కార్పొరేటర్” నిర్వహించబడింది. ఈ సందర్బంగా స్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ, “ప్లాస్టిక్ భూతాన్ని తరుముదాం! పర్యావరణాన్ని కాపాడుదాం!” అనే నినాదంతో శుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా …

విశాఖపట్నం 67వ వార్డులో “స్వచ్ఛ్ భారత్ విత్ కార్పొరేటర్” కార్యక్రమం Read More »

నీటిని ఒడిసిపడదాం

పెరుగుతున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ (Rain Water Harvesting) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఇళ్లలో గుంటలు తవ్వి వర్షపు నీటిని భూగర్భ జలాల్లో కలిసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నీటి వనరులను సంరక్షించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని, అందువల్ల ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ తప్పనిసరి అని జేడీ ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ …

నీటిని ఒడిసిపడదాం Read More »

విశాఖపట్నంలో విత్తనాల సేకరణ

26-05-2025 తేదీన జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం సభ్యులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు రకాల విత్తనాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇప్పటివరకు సేకరించిన విత్తనాలు: మరియు అనేక విత్తనాలు సేకరించడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశ్యం : కార్యక్రమం విశేషాలు : “విత్తనాల సేకరణ నేడు చేసిన చిన్న పని కాదు, భవిష్యత్తు తరాల కోసం ఒక గొప్ప పెట్టుబడి.”

విశాఖపట్నంలో 50 కేజీల సింగల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల పట్టివేత

19-05-2025 తేదీన, సింగల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా జోన్-8 పరిధిలో జేడీ ఫౌండేషన్ సభ్యులు జీవీఎంసీ సిబ్బందితో కలిసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్వాదీనం చేసిన సుమారు 50 కేజీల సింగల్ యూస్ ప్లాస్టిక్ కవర్లు జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటి మెడికల్ అధికారి శ్రీ బి. అప్పల నాయుడు గారికి అందజేయడం జరిగింది. జీవీఎంసీ చర్యలు : ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వారికీ పూర్తి సహకారం అందిస్తున్న జేడీ …

విశాఖపట్నంలో 50 కేజీల సింగల్ యూస్ ప్లాస్టిక్ కవర్ల పట్టివేత Read More »

అనకాపల్లి శ్రీశ్రీశ్రీ నూకాంబిక దేవాలయంలో గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం

18-05-2025 తేదీన సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు ఆధ్వర్యంలో, అనకాపల్లి శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ నేపథ్యంలో గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమం విశేషాలు : ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: కార్యక్రమ దృశ్యాలు : “సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై నియంత్రణ సమాజం కోసం అత్యంత అవసరం. గుడ్డ సంచుల వాడకాన్ని …

అనకాపల్లి శ్రీశ్రీశ్రీ నూకాంబిక దేవాలయంలో గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమం Read More »

విశాఖపట్నం BSNL కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమం

17-05-2025 తేదీన సీబీఐ మాజీ జేడీ శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మూడవ శనివారం నిర్వహిస్తున్న “స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర” కార్యక్రమం సందర్భంలో గోపాలపట్నం BSNL ఆఫీస్ ప్రాంగణంలో స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రాంగణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్ళ తుప్పలను తొలగించి వాటిని జీవీఎంసీ శానిటరీ సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో BSNL డిప్యూటి జనరల్ …

విశాఖపట్నం BSNL కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమం Read More »

loader