గోరపల్లి రైతు వ్యవసాయ క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం
14-07-2026: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం గోరపల్లి గ్రామంలోని కే. వెంకట సన్యాసిరావు గారి వ్యవసాయ క్షేత్రంలో పండ్ల జాతి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జేడీ ఫౌండేషన్ ద్వారా జీవీఎంసీ సమకూర్చిన కొబ్బరి, మామిడి, సపోటా, పనస, నేరేడు తదితర పండ్ల జాతి మొక్కలను వ్యవసాయ క్షేత్రంలో నాటడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులు తమ వ్యవసాయ భూముల్లో పండ్ల జాతి మొక్కలను …
గోరపల్లి రైతు వ్యవసాయ క్షేత్రంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం Read More »









