పురాతన బావిలో వాన నీటి వడపోత ఏర్పాటు

12-06-2026: జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జలమే జీవం” కార్యక్రమంలో భాగంగా, గతవారం కంచరపాలెం ధర్మానగర్ వద్ద పూడిక తీసిన పురాతన బావిలోకి వాన నీరు చేరే విధంగా వాన నీటి వడపోత (Rainwater Harvesting) ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ఏర్పాటుతో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు, భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పడేలా చర్యలు తీసుకోవడం జరిగింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

loader