విశాఖపట్నం చంద్రానగర్‌లో నాటిన మొక్కల సంరక్షణ
04-8-2025న, జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలోని చంద్రానగర్ రైల్వే సబ్వే సమీపంలో గతంలో నాటిన మొక్కలకు సంరక్షణ చర్యలు చేపట్టబడ్డాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కల చుట్టూ పెరిగిన కలుపు మొక్కలను తొలగించడం, నీరు పోయడం, మరియు కొత్తగా మొలకెత్తిన మొక్కలకు మట్టి బిగించడం వంటి చర్యలు చేపట్టారు. పర్యావరణ పట్ల శ్రద్ధ చూపడం కేవలం …









